Home » fitness test results
తెలంగాణ పోలీసు శాఖలోని వివిధ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఫిట్ నెస్ టెస్ట్ ఫలితాలను టీఎస్ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లో తుది రాత పరీక్షలకు 1,17,660 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. 18,428 పోస్టుల భర్తీ