Home » Five arrest
8 నుంచి 15ఏళ్ల మధ్య వయసు ఉన్న 59మంది పిల్లలను బీహార్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నేరం కింద ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
భూంకపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు.. ఇంకా ఏవేవో.. ప్రపంచం నాశనం అయిపోతుంది. అప్పుడెప్పుడో ఎవరెవరో చెప్పేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది. కలియుగం అంతం అయిపోయింది. కరోనాతోనే అంతం.. అంటూ ఒకటా? రెండా? బోలెడు వార్తలు.. ఏందీ ఇవన్నీ నిజం అని నమ్ముతున్నారా? అ�
విశాఖలో మరో మోసం బైటపడింది.గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్నారు ఐదుగురు బండారం బైటపడింది. మాండొలిల్ జ్యవెలరీ లిమిటెడ్ పేరుతో ఆన్ లైన్ వ్యాపారం చేస్తున్న ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి రూ.7లక్షలకు పైగా నగదు..200లకుపైగా