Home » Five gadgets
Travelling Flight : విమానాశ్రయాలు భద్రతపరంగా గాడ్జెట్లపై కఠినమైన నిబంధనలను విధిస్తాయి. హైకెపాసిటీ పవర్ బ్యాంక్లు, లేజర్ డివైజ్ వంటి నిషేధిత వస్తువులను నివారించండి. విమాన ప్రయాణాల్లో నివారించాల్సిన 5 గాడ్జెట్ల గురించి తెలుసుకుందాం.