Home » five heroines
మాస్ మహారాజా రవితేజ గత ఏడాది ‘క్రాక్’తో బ్లాక్‌బస్టర్ కొట్టి మళ్లీ ట్రాక్‌లోకి రావడమే కాకుండా.. ప్రస్తుతం వరుస సినిమాలు లైనప్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’
సినిమాల్లో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లు ఉండటం కామన్. కానీ ఐదుగురు హీరోయిన్లతో సినిమా రూపొందడం అరుదనే చెప్పాలి. అలాంటి మూవీ ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు.