Home » five-judge Constitution Bench
ఆర్టికల్ 370 రద్దు సహా కశ్మీర్ అంశంపై దాఖలైన 15 పిటిషన్లపై ఇవాళ(ఆగస్టు-28,2019) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ క�