Home » five-member
Pakistan : పాకిస్తాన్ లో హిందూ కుటుంబం మృతదేహాలు బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. ఐదుగురు సభ్యుల గొంతులు కోసి ఉన్నాయి. దీంతో పాక్ లో ఉన్న హిందూ సమాజం షాక్ కు గురైంది. వారి గొంతులను పదునైన ఆయుధంతో కోసి ఉన్నాయని తెలుస్తోంది. పాక్ లోని రహీమ్ యార్ ఖాన్ సిట�