-
Home » five minutes grace period
five minutes grace period
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి.. విద్యార్థులూ ఈ విషయాలు గుర్తుంచుకోండి..
February 25, 2026 / 07:41 AM IST
Telangana Inter Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.