five new IPS officers

    IPS Officers : తెలంగాణకు మరో ఐదుగురు కొత్త ఐపీఎస్‌లు

    June 10, 2022 / 09:18 PM IST

    తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన ఐదుగురు ఐపీఎస్‌ అధికారుల్లో అవినాశ్‌ కుమార్‌(బీహార్), కాజల్‌(ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌), కంకణాల రాహూల్‌రెడ్డి(తెలంగాణ‌), శివం ఉపాధ్యాయ(అసోం), సరుకొంటి శేషాద్రిణి రెడ్డి(తెలంగాణ‌) ఉన్నారు.

10TV Telugu News