Home » Five of the same family
కుమురంభీం ఆసిఫాబాద్ : పార్లమెంట్ నుండి గ్రామపంచాయతీ వరకూ ఏ ఎన్నికలొచ్చినా గెలుపు కోసం అభ్యర్ధులు రేయింబవళ్లు కష్టపడతారు. మరోవైపు తమ అభ్యర్థి గెలుపుకోసం కుటుంబసభ్యులు, పార్టీ అభిమానులు తీవ్రంగా కృషి చేస్తుంటారు. ఒకరిని గెలిపించడానికే నాన�