Home » five roads
జంటనగరాల్లోని ఐదు ప్రధాన రహదారులను సెప్టెంబర్ 30వరకూ క్లోజ్ చేయనున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ తెలియజేసింది. సికింద్రాబాద్లో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ నాలుగు రోజుల పాటు అంటే గురువారం ఉదయం 10గంటల నుంచి మూసివేయనున్నామని ప్రకటించింది.