Home » Five-star refrigerators
మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉందా? కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడే కొనేసుకోని ఇంట్లో పెట్టుకోండి. చలికాలం కదా? చల్లబడకండి.. కొత్త రూల్ వస్తోంది. త్వరలో రిఫ్రిజిరేటర్ ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి. వచ్చే జనవరి (2020) నుంచి కొత్త శక్తి సామర�