Five Thieves

    గన్‌ తో బెదిరించి బిల్డర్‌ ఇంట్లో చోరీ : వీడియో

    November 27, 2019 / 05:48 AM IST

    మధ్యప్రదేశ్‌ లో మంగళవారం (నవంబర్ 26, 2019) రాత్రి చోరీ జరిగింది. ఓ బిల్టర్‌ ఇంటికి ఐదుగురు దొంగలు వెళ్లి ఇంటి బయట కూర్చున్న సెక్యూరిటీ గార్డుతో పాటు మరో వ్యక్తిని తుపాకులు, మారణాయుధాలతో బెదిరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో లాసుడియా ఏరి�

10TV Telugu News