-
Home » Five-year-old child Child dies in car Child dies of suffocation in car
Five-year-old child Child dies in car Child dies of suffocation in car
ఆడుకునేందుకు కారెక్కిన ఐదేళ్ల చిన్నారి.. ఊహించని ఘటనతో.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి..
April 15, 2026 / 10:35 AM IST
Nalgonda District : నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందుఉన్న కారులో ఆడుకునేందుకు ఎక్కిన ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది.