Home » Fixed deposit rates
Highest FD Rate : సీనియర్ సిటిజన్ల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లపై కొన్ని బ్యాంకులు అధిక వడ్డీని అందిస్తున్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..
Bank of India : బ్యాంకు ఆఫ్ ఇండియాలో (BOI)లో 46 రోజుల నుంచి ఒక ఏడాది వరకు మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను పెంచగా.. డిసెంబర్ 1 (శుక్రవారం) నుంచి అమలులోకి వచ్చాయి.
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. నెలలో వరుసగా రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఎస్బీఐ ప్రకటనలో తెలిపింది. ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.5శాతం తగ