Home » flat
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ యువ నటి దీప ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని విరుగంబాక్కంలోని తన ఫ్లాట్లో దీప ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
కష్టపడి డబ్బులు సంపాదించలేక ఈజీమనీకి అలవాటు పడిన ఇంజనీర్ చైన్ స్నాచింగ్లు చేసి ఫ్లాట్, కారు, కొన్న ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది.
అతనో గజదొంగ.. ఇళ్ళతాళాలు తొలగించి చోరీలు చేయటంలో చేయి తిరిగిన నేర్పరి. 30 ఇళ్లల్లో చోరీలు చేసిన ఈ చోరశిఖామణి తాను ఓ ఇంటివాడు కావాలనుకున్నాడు.
ముంబై: అదృష్టం అందలం ఎక్కిస్తానంటే..బుద్ధి బురుదలోకి లాగిందనే సామెత ఊరికనే పోలేదు. సమాజంలోని పోకడలను బట్టే సామెతలు పుడతాయి. సరిగ్గా ఈ సామెతకు తగిన వ్యక్తి గురించి వింటే మాత్రం..ఓరీ వీడి అసాథ్యం కూలా..అనుకోక మానరు. కాలం కలిసి వచ్చి..కోట్లు వ�