Home » Flexi - Fare Scheme
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏసీ బోగీలతో అధునాతన సౌకర్యాలున్న హమ్‌సఫర్ రైళ్ల టికెట్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రీమియమ్ హమ్ సఫర్ రైళ్లలో.. ఫ్లెక్సీ విధానాన్ని రద్దు చేసింది. అంతేకాదు కేవలం థర్డ్ క్లా�