Home » Flights Cancelled
సాధారణంగా విమానాశ్రయాల్లో విమానాల ల్యాండింగ్ సక్రమంగా నిర్వహించేందుకు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ రేడియో నావిగేషన్.. ILSను వినియోగిస్తారు.
తమిళనాడులో కురిసిన భారీవర్షాలు వరద బీభత్సాన్ని మిగిల్చాయి. భారీవర్షాలు, వరదల వల్ల తమిళనాడులోని నాలుగు దక్షిణాది జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 7,434 మందిని 84 సహాయ కేంద్రాలకు తరలించారు....
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి నేపథ్యంలో ఆదివారం ఆ దేశానికి ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలను నిలిపివేసింది. శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో ఎయిర్ ఇండియా టెల్ అవీవ్‌కు బయలుదేరే విమానాలను రద్దు చేసింది....
యునైటెడ్ స్టేట్స్ లో భారీ తుపాన్ ప్రభావం వల్ల వేలాది విమాన సర్వీసులు రద్ధు చేశారు. వాషింగ్టన్‌లోని మాన్యుమెంట్ మీదుగా తుపాను మేఘాలు అలముకున్నాయి. తుపాన్ ప్రభావం వల్ల సుడిగాలులు, వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి
వాషింగ్టన్ నుంచి న్యూ ఇంగ్లండ్ వరకు మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా 9,70,000 మందికిపైగా పౌరులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై సగటున 18 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో చల్లటిగాలులు వీస్తున్నాయి.
అసని తుపాను ప్రభావంతో విశాఖపట్నంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో విశాఖకు రావాల్సిన విమానాలు వెను దిరిగాయి.
ఒమిక్రాన్ వేరియంట్ తో పౌర విమానయాన రంగానికి కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తోన్న నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు, నిషేధం విధిస్తున్నాయి.
ప్రపంచంలోనే తొలిసారిగా కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చిన చైనాలో మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గడిచిన ఐదు రోజులుగా చైనాలోని ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లో కొత్తగా కేసులు