Home » Flipkart apologises
ఆన్ లైన్ షాపింగ్ సమయంలో డెలివరీ ఏజెంట్ల నుండి కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. తాజాగా ఓ డెలివరీ ఏజెంట్ కారణంగా ఓ సంస్థ కస్టమర్‌కి క్షమాపణలు చెప్పింది.
flipkart: భారతదేశంలోని రాష్ట్రమైన నాగాలాండ్ భారత్‌లో లేదని..అదోక ప్రత్యేక దేశమని అంటూ ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పప్పులో కాలేసింది. దీంతో ఇండియన్స్ ఫిప్ కార్డ్ పై విరుచుకుపడ్డారు. దీంతో పాపం ఫ్లిప్ కార్ట్ తన పొరపాటుని గ్రహించింది. తన తప�