Home » Flipkart Big Bachat Dhamaal Sale
Flipkart Big Bachat Dhamaal Sale : ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ ఆగస్టు 13తో ముగియనుంది. ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లు, ఎలక్టానిక్స్, ఫర్నిచర్స్పై అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు.
Flipkart Big Bachat Dhamaal Sale : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్కార్ట్లో కొత్త స్మార్ట్ఫోన్లపై అదిరే డీల్స్ అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Flipkart Big Bachat Dhamaal Sale : ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం (Flipkart) బిగ్ బచత్ ధమాల్ సేల్ మార్చి 4న ప్రారంభించనుంది. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
ఫ్లిప్కార్ట్ మెగా ఆఫర్లు, డిస్కౌంట్లతో ముందుకొచ్చింది. 2022 ఏడాదిలో ఫ్లిప్ కార్ట్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన సేల్ డిస్కౌంట్లను తీసుకొచ్చింది.