Home » Flipkart Big Billion Days Sale 2024
Flipkart Big Billion Days Sale 2024 : ఈ మోటోరోలా ఫోన్ మోడల్స్ సెప్టెంబర్ 26 నుంచి అర్ధరాత్రి 12 గంటలకు ప్లస్ కస్టమర్లకు, సెప్టెంబర్ 27 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ అందరికి అందుబాటులోకి వస్తాయి.
Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 సెప్టెంబర్ 27న సభ్యులందరికీ ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్స్క్రైబర్లు ఒక రోజు ముందు సెప్టెంబర్ 26న ముందస్తు యాక్సెస్‌ను పొందగలరు.
Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో ఆపిల్, శాంసంగ్, గూగుల్ వంటి బ్రాండ్లు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గించే అవకాశం ఉంది.