-
Home » Flipkart Big year end sale
Flipkart Big year end sale
గూగుల్ పిక్సెల్ 7ప్రోపై రూ.24వేలు డిస్కౌంట్.. ఇదే లాస్ట్ ఛాన్స్!
Flipkart Big Year End Sale : ఫ్లిప్‌కార్ట్ మొబైల్ సేల్ 2023 సందర్భంగా గూగుల్ పిక్సెల్ 7 ప్రో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఏ బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అవసరం లేదు. ఈ హ్యాండ్సెట్ ధర, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ స్మార్ట్ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. డోంట్ మిస్!
Flipkart Big Year End Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ మొదలైంది. అనేక స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గూగుల్ పిక్సెల్ 77ఎ వంటి ఫోన్లపై ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 14 ప్లస్ కొనేసుకోండి.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 14 Plus Discount : ఫ్లిప్‌కార్ట్ వారి బిగ్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌ను భారీ తగ్గింపు ధరతో అందిస్తోంది. కొన్ని షరతులలో ఈ ఐఫోన్ ధర రూ. 32,400 కన్నా తక్కువ వరకు కొనుగోలు చేయొచ్చు.