-
Home » Flipkart Discount on Pixel Phones
Flipkart Discount on Pixel Phones
Pixel 7 vs Pixel 6a Discount : ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 5G ఫోన్లపై రూ. 10వేల లోపు డిస్కౌంట్.. ఏ ఫోన్ కొంటే బెటర్? పూర్తి వివరాలు మీకోసం..!
February 27, 2023 / 10:36 PM IST
Pixel 7 vs Pixel 6a Discount : కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో Pixel 7, Pixel 6a 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో నిర్దిష్ట సేల్ ఈవెంట్ అందుబాటులో లేదు.