Home » Flipkart Responds
ఐఫోన్ 13 బుక్ చేసుకున్న కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ షాకిచ్చింది. తమ ఫోన్ ఆర్డర్ క్యాన్సిల్ అయిందంటూ మెసేజెస్ పంపింది. దీంతో కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది.