Home » Flipkart Sales
Amazon Prime Day Deals : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్, క్రోమా ద్వారా అనేక స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తున్నాయి.
Pixel 7a Price Leak : గూగుల్ పిక్సెల్ 7a ధర లీక్ అయింది. రూ. 50 లోపు ఉంటుందని ఇప్పటిక చాలా లీక్‌లు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ ఫోన్ ధర రూ. 45వేల వరకు పెరుగుతుందని అంచనా.
iPhone 14 Deals : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్ ఐఫోన్లపై అదిరే డీల్స్ అందిస్తోంది.
Motorola నుంచి కొత్త G సిరీస్ రాబోతోంది. జూలై 11న గ్లోబల్ మార్కెట్లోకి Motorola Moto G42 లాంచ్ కానుంది.
ఎక్కువ రేటు పెట్టి ఖరీదైన కొత్త ఫోన్లను కొనుగోలుచేయలేని వినియోగదారుల కోసం సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్స్ ను అందుబాటులోకి తెచ్చింది.
వివో నుంచి ఫస్ట్ T సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. వివో ఇండియా భారత మార్కెట్లో మొట్టమొదటి Vivo T1 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.