Home » Flipkart
boAt Wave Ultima : ప్రముఖ వేరబుల్ బ్రాండ్ boAt బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. boAt Wave Ultima అనేది కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్. వేరబుల్ స్మార్ట్ వాచ్ నుంచి నేరుగా కాల్ చేసుకునేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
Apple iPhone 13 : ఫెస్టివల్ సీజన్ ముగిసింది. ఈ-కామర్స్ సైట్లలో Amazon, Flipkart మాదిరిగానే Apple స్టోర్‌లో డిస్కౌంట్ ధరలకు Apple iPhone 13 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. iPhone 13లో దీపావళి ఆఫర్లను కోల్పోయింది.
దసరాకి ముందు ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ సెప్టెంబర్ 30తోనే ముగిసింది. అయితే డిమాండ్‌కు అనుగుణంగా మరో మూడు రోజుల పాటు బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లను కొనసాగించేందుకు దసరా పండగ సేల్ నిర్వహిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఇందులో భాగంగా ఐఫోన�
Redmi Pad Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌పోన్ దిగ్గజం షావోమీ సబ్‌బ్రాండ్ రెడ్మి (Redmi) నుంచి మొదటి టాబ్లెట్ బేస్ (3GB RAM + 64GB స్టోరేజ్) మోడల్‌కు రూ. 12999 ప్రారంభ ధరతో వస్తుంది. టాబ్లెట్ మూడు వేరియంట్లలో వస్తుంది.
iPhone 13 Discount Sale Flipkart : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 30న ముగియనుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ దీపావళికి మరో సేల్ (Big Diwali Sale)ను నిర్వహించే అవకాశం ఉంది.
ఆన్లైన్ షాపింగ్ సైట్లు అందిస్తున్న డిస్కౌంట్ల ద్వారా సెల్ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 12 లక్షల శాంసంగ్ గెలాక్సీ మోడల్ ఫోన్లు అమ్ముడయ్యాయి. సెల్ఫోన్ల విక్రయాల్లో ఇదో రికార్డు.
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు ఢిల్లీ హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. నాణ్యత లేని ప్రెజర్ కుక్కర్లను అమ్మినందుకు జరిమానాగా కోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు రూ.లక్ష జమ చేయాలని ఇవాళ ఆదేశించింది. నాణ్యత లేని ప్రెజర్ కుక్కర్లను అమ్మినందు
కొన్ని ఫ్లాట్ డిస్కౌంట్లు కాకుండా బ్యాంక్ కార్డ్‌లు, ప్రీపెయిడ్ ఆర్డర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ఆధారంగా ఆఫర్ అందించే అవకాశాలు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సేల్ ఈవెంట్ దగ్�
Flipkart Hotel Booking : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ హాస్పిటాలిటీ రంగంలో సర్వీసులను మరింత విస్తరించనుంది. ఫ్లిప్‌కార్ట్ సొంత హోటల్ బుకింగ్ ఫీచర్ (Flipkart Hotel Booking Feature)ను ప్రారంభించింది.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్ ప్రారంభించనుంది. ఈసారి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ-స్కూటర్లను విక్రయించనుంది.