Home » Flipkart
మీరు ఈ ఏసీని కేవలం రూ.19,990కే కొనుక్కోవచ్చు.
మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉంటే, అదనంగా రూ.5,250 వరకు (Instant Discount) పొందవచ్చు.
ఆఫర్ ఉన్నప్పుడే తక్కువ ధరకు కొనుక్కోండి.
Flipkart Cancellation Fee : కస్టమర్లు చేసిన ఆర్డర్లపై రూ. 20 క్యాన్సిలేషన్ రుసుమును వసూలు చేస్తుందా? లేదా? అనేదానిపై ఫ్లిప్‌కార్ట్ క్లారిటీ ఇచ్చింది.
iPhone Data Transfer : మీ పాత ఐఫోన్ నుంచి మీ కొత్త ఐఫోన్‌కి డేటాను ఎలా బదిలీ చేయాలో తెలియాలంటే ఈ టెక్ టిప్స్ ఓసారి ట్రై చేయండి.
Flipkart iPhone Days Sale : ఆపిల్ ఐఫోన్ ప్లస్ మోడల్‌ను కొంచెం తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 14 ప్లస్ 56,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. అసలు రిటైల్ ధర రూ. 79,999 కన్నా తక్కువగా ఉంటుంది.
Flipkart Valentine Week Sale : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ డే స్పెషల్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 15 సహా అనేక స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లు, పాత ఐఫోన్లపై అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు.
Binny Bansal Resign : ఈ కామర్స్ దిగ్గజం సహ-వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఫ్లిప్‌కార్ట్‌కు గుడ్ బై చెప్పేశారు. అమెజాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన బన్సాల్ గురించి తెలిసిన 5 విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆన్ లైన్ షాపింగ్ సమయంలో డెలివరీ ఏజెంట్ల నుండి కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. తాజాగా ఓ డెలివరీ ఏజెంట్ కారణంగా ఓ సంస్థ కస్టమర్‌కి క్షమాపణలు చెప్పింది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటోతో పాటు ఇతర ఆన్ లైన్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఆన్ లైన్ షాపింగ్ లు భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో బహుశా ఇది కాస్త ఇబ్బంది కలిగించే వార్తే.