గూగుల్ పిక్సెల్ ఫోన్‌ను కొనాలనుకుంటున్నారా? భారీ డిస్కౌంట్‌.. ఈ బెస్ట్ డీల్‌ను ఎలా పొందాలో ఇక్కడ సింపుల్‌గా తెలుసుకోండి..

మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉంటే, అదనంగా రూ.5,250 వరకు (Instant Discount) పొందవచ్చు.

గూగుల్ పిక్సెల్ ఫోన్‌ను కొనాలనుకుంటున్నారా? భారీ డిస్కౌంట్‌.. ఈ బెస్ట్ డీల్‌ను ఎలా పొందాలో ఇక్కడ సింపుల్‌గా తెలుసుకోండి..

Updated On : May 1, 2025 / 6:58 PM IST

గూగుల్ పిక్సెల్ ఫోన్‌ను కొనాలనుకుంటున్నారా? డిస్కౌంట్‌లో కొనాలనుకుంటే మీకు ఇదే సరైన సమయం. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8aపై ఆఫర్ ఉంది. మంచి డిస్కౌంట్‌తో పాటు, EMI లాంటి మరిన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ 2023లో విడుదలైంది, దీని అసలు ధర రూ.52,999. మంచి కెమెరా, సూపర్ డిస్‌ప్లే, క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్సపీరియెన్స్ దీని ప్రత్యేకతలు.

ఈ బెస్ట్ డీల్‌ను ఎలా పొందాలో ఇక్కడ సింపుల్‌గా తెలుసుకోండి..
తగ్గింపు ధర: ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 8a ఇప్పుడు రూ.15,000 తగ్గింపుతో రూ.37,999కే లభిస్తోంది.
బ్యాంక్ ఆఫర్: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉంటే, అదనంగా రూ.5,250 వరకు (Instant Discount) పొందవచ్చు.
ఫైనల్‌గా ధర: ఈ ఆఫర్లన్నీ కలిపితే, మీరు పిక్సెల్ 8a ఫోన్‌ను కేవలం రూ.32,749కే కొనవచ్చు.
ఈఎంఐ సౌకర్యం: సులభమైన నెలవారీ వాయిదాలలో (EMI) కూడా కొనే అవకాశం ఉంది (నెలకు రూ.3,167 నుంచి ఈఎంఐ ప్రారంభం).
ఎక్స్చేంజ్ ఆఫర్: మీ పాత ఫోన్‌ను ఇచ్చి, కొత్త పిక్సెల్ 8a కొనాలనుకుంటే, మీ పాత ఫోన్‌కు రూ.23,600 వరకు ఎక్స్చేంజ్ వాల్యు లభించే అవకాశం ఉంది (ఫోన్ కండిషన్ బట్టి). అంటే గూగుల్ పిక్సెల్ 8aపై అదనంగా రూ.23,600 డిస్కౌంట్ పొందవచ్చు.

Also Read: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది.. అబ్బా ఏముంది భయ్యా.. తక్కువ ధరకే..

గూగుల్ పిక్సెల్ 8a: ముఖ్యమైన ఫీచర్లు
డిస్‌ప్లే: 6.1 అంగుళాల స్క్రీన్ (120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్‌నెస్).
కెమెరా: బ్యాక్‌ సైడ్ 64MP (మెయిన్) + 13MP (అల్ట్రావైడ్) డ్యూయల్ కెమెరా సెటప్. ముందు వైపు 13MP సెల్ఫీ కెమెరా.
ప్రాసెసర్: Google Tensor G3 చిప్‌తో ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది.
బ్యాటరీ: 4,492mAh బ్యాటరీ ఉంది.
స్పెషల్ AI ఫీచర్లు: ఫొటోలను ఎడిట్ చేసుకోవడానికి ‘Magic Editor’, ఆడియోలో వద్దనుకున్న శబ్దాలను తీసేయడానికి ‘Audio Magic Eraser’ వంటి స్మార్ట్ AI టూల్స్ ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్: లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్లు Circle to Search, Pixel Call Assist వంటివి ఉన్నాయి. ఎప్పటికప్పుడు గూగుల్ నుంచి అప్‌డేట్స్ వస్తాయి.

ఈ ఆఫర్‌ను ఎందుకు మిస్ చేసుకోవద్దంటే?
ఆండ్రాయిడ్ లో మంచి UI ఎక్సపీరియెన్స్, అద్భుతమైన కెమెరా, మంచి పెర్ఫార్మెన్స్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇంత తక్కువ ధరకు పిక్సెల్ ఫోన్, అది కూడా లేటెస్ట్ మోడల్ (8a) దొరకడం చాలా అరుదు. గూగుల్ పిక్సెల్ ఫోన్లను ఇష్టపడే వారికి ఇది నిజంగా మంచి అవకాశం. ఈ డీల్‌ను మిస్ చేసుకోకండి.