flix ott

    Samantha Akkineni: సామ్ మరో పాన్ ఇండియా వెబ్ సిరీస్?

    June 13, 2021 / 10:27 AM IST

    సమంత అక్కినేని చైతూతో పెళ్లి తర్వాత ఒకవైపు సెలక్టివ్ సినిమాలు చేస్తూనే ఫ్యూచర్ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే ఆహా ఓటీటీ ద్వారా బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని కోడలు ఇప్పుడు ట్రెండ్ కి త�

10TV Telugu News