Home » flood relief measures
MyHome Group contributes Rs. 5 Cr for flood relief measures in Hyderabad : భారీవర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ ప్రజలను ఆదుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపుకు మైహోం గ్రూప్ స్పందించింది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. “హైదరాబాద్ వాసిగా వరదబాధితులకు సాయం చేయడం