Home » Flood Relief Package
CM KCR writes a Letter to PM Modi for Flood Relief Package : భారీ వర్షాలతో జరిగిన అపార నష్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా తక్షణమే 1,350 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. వరద బీభత్సానికి 5వేల కోట్ల రూపాయలకు ప