Home » Flood surge
కోనసీమకు వరద ఉధృతి తాకింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కోనసీమ నదీ పాయల్లో వరద పోటెత్తుతోంది. పి.గన్నవరం (మండలం) కనకాయలంక కాజ్ వే నీట మునిగిపోయింది. కనకాయలంక, చాకలిపాలెం, నాగుల్లంక గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు బంగా�