Home » flood waters
కడప జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. రాజంపేట మండలం గుంటూరు వద్ద వరద ఉధృతికి వరద నీటిలో ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. 10మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.
ఏపీలోని కడప జిల్లాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. రాజంపేట మండలంలో రెండు ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కకున్నాయి. టాప్ పైకి ఎక్కి కాపాడాలంటూ ప్రయాణికుల ఆర్తనాదాలు చేస్తున్నారు,.
హిమాయత్ సాగర్ 10 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో మూసీకి వరద ఉదృతి పెరిగింది. కాచిగూడ కృష్ణానగర్ వెనుక వైపు వున్న మూసీ నదిలో మృతదేహం కొట్టుకొచ్చింది.
కృష్ణా జిల్లాలోని చెవిటికల్లులో కృష్ణా నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే వందకు పైగా లారీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లారీ డ్రైవర్లతోపాటు కూలీలను పోలీసులు, అధికారులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు.
కర్నూలు జిల్లాలో వెలసిన సప్త నదుల సంగమేశ్వరుడిని గంగమ్మ తాకి పరశించిపోతోంది. కొత్తపల్లి మండలంలో వెలసిన సప్త నదుల సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టు ముట్టాయి. దీంతో గంగమ్మ పతిదేవుడైన సంగమేశ్వరుడిని తాకి పరశించిపోతోంది. శ్రీశైలం జలాశయ�
వరద నీటిలో సతమతమవుతుంటే ఈ యువతి మాత్రం రెడ్ డ్రెస్ వేసుకుని కారు పక్కన నిల్చొని హొయలు పోతూ ఫొటో షూట్ చేసింది. ఇది ఫేమస్ అవడానికో.. చౌకబారు తెలివితేటలో కాదు. బీహార్లో కురుస్తున్న వర్షాలు. అక్కడి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు బయట ప్రపంచా
హైదరాబాద్లో ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. వరద నీటిలో చిక్కుకున్న వృద్ధుడిని భుజాలపై మోసుకెళ్లిన ట్రాఫిక్ సీఐ నాగమల్లుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించారు.