floor. David Tait's house

    కొండచిలువల రోమాన్స్..నష్టపోయిన ఇంటి యజమాని

    September 3, 2020 / 09:23 AM IST

    కళ్ల ముందు పాము కనబడితే..వామ్మో అంటు పరుగెత్తుతాం. అదే రెండు పెద్ద పెద్ద కొండచిలువలు ఇంట్లో దర్శనమిస్తే..ఎలా ఉంటుంది. అది..ఒకదానితో ఒకటి పట్టుకొంటే…ఇంకేమన్నా ఉందా..పై ప్రాణాలు పోవు..అంటారు కదా. కొండ చిలువల రొమాన్స్‌కు ఓ ఇంటి యజమాని నష్టపోయాడు

10TV Telugu News