floor test

    Nitish Kumar: విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్.. బీజేపీపై విమర్శలు

    August 24, 2022 / 06:14 PM IST

    బిహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 243 స్థానాలున్న అసెంబ్లీలో నితీష్.. 160 సీట్ల మెజారిటీ సాధించారు. అయితే, విశ్వాస పరీక్షకు ముందే బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది.

    మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే విశ్వాస పరీక్ష

    July 4, 2022 / 04:11 PM IST

    మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే విశ్వాస పరీక్ష

    Maharashtra: ‘మహా’ అసెంబ్లీలో నేడే బల పరీక్ష

    July 3, 2022 / 07:59 AM IST

    మహారాష్ట్ర అసెంబ్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక పూర్తైన తర్వాత బలపరీక్ష ఉంటుంది. ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల�

    Eknath Shinde: బల పరీక్షపై ఆందోళన లేదు.. గెలుపు మాదే: ఏక్‍‌నాథ్ షిండే

    June 29, 2022 / 03:10 PM IST

    రేపు జరగబోయే బల పరీక్షలో ఉద్ధవ్ థాక్రే ఓడిపోతాడు. స్వతంత్ర అభ్యర్థులతోపాటు మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మేం ఈ పరీక్షలో విజయం సాధిస్తాం. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఉన్నవారిదే గెలుపు. మాకే మెజారిటీ ఉంది. మాది బాలాసాహెబ్ స్థాపించిన శివసేన.

    Floor Test: బలపరీక్షకు సిద్ధమవుతున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు

    June 29, 2022 / 12:57 PM IST

    గువహటిలో ఉన్న తన వర్గ ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే సమావేశమై, ఈ అంశంపై చర్చించారు. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. గురువారం జరగబోయే విశ్వాస పరీక్షకు సిద్దం కావాలని, ఐక్యంగా ఉండి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యేల�

    బలపరీక్ష ముందు..పుదుచ్చేరిలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

    February 21, 2021 / 04:08 PM IST

    Puducherry కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మరో కాంగ్రెస్​ ఎమ్మెల్యే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్​భవన్​ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ నార

    పుదుచ్చేరి అసెంబ్లీలో 22న బలపరీక్ష : లెఫ్టినెంట్‌ గవర్నర్

    February 18, 2021 / 07:48 PM IST

    floor test పుదుచ్చేరిలోని అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నెల 22న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించారు. సీఎం నారాయణ స్వామి ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవా�

    నేను చేసిన తప్పేంటి.. నిస్పృహతో సీఎం పదవికి కమల్‌నాథ్ రాజీనామా

    March 20, 2020 / 07:25 AM IST

    మధ్యప్రదేశ్ సీఎం పదవికి కమల్‌నాథ్‌ బలపరీక్షకు కొద్ది గంటల ముందే రాజీనామా చేశారు. మీడియా ముఖంగా ఇదే విషయాన్ని ప్రకటిస్తూ బీజేపీ ఆరోపణలు గుప్పించారు. తనపై, తన పార్టీపై బీజేపీ చేసిన కుట్రలను బయటపెట్టారు. భోపాల్ కేంద్రంగా మాట్లాడుతూ.. ఇదే రోజు �

    నేడే కమల్ సర్కారుకు బలపరీక్ష: కమలం నెగ్గేనా? కాంగ్రెస్ గట్టెక్కేనా?

    March 19, 2020 / 09:04 PM IST

    దేశం మొత్తం రెండోసారి ఎన్నికల్లో హవా సాగించిన కమలం.. బలమైన పార్టీగా నిలబడింది. అయితే చాలా రాష్ట్రాల్లో మాత్రం పట్టు కోల్పోయింది. ఈ క్రమంలోనే ఒక్కొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీల నుంచి అసమ్మతి భావుటా ఎగరవేయించి అవిశ్వాస పర�

    రేపు సాయంత్రం మధ్యప్రదేశ్ బలపరీక్ష…సుప్రీం

    March 19, 2020 / 01:26 PM IST

    శుక్రవారం(మార్చి-20,2020) కమల్ నాథ్ సర్కార్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇవాళ(మార్చి-19,2020)ఆదేశాలు జారీచేసింది. సభ్యులంతా చేతులెత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, చాలా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరగాలని, విశ్వాస పరీ�

10TV Telugu News