Home » Florida woman
చెప్పిన టైమ్‌కి పాస్తా ఉడకలేదని సదరు ఫుడ్ కంపెనీపై ఓమహిళ రూ. 40 కోట్లు’ దావా వేసింది. మీరు ప్రటించిన టైమ్ కు పాస్తా ఉడకలేదు కాబట్టి పరిహారం కింద రూ.40 కోట్లు..జరిగిన జరిగిన నష్టానికి రూ.80లక్షల చెల్లించాలని కోర్టులో కేసు వేసింది...!!
ఓమహిళ కాళ్ల అందం కోసం చేయించుకున్న ట్రీట్మెంట్ వల్ల ఆమె కాలునే కోల్పోయింది. వైద్య ఖర్చుల కోసం ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది. దీంతోఆమె ఆబ్యూటీసెలూన్ నుంచిరూ.13 కోట్లు పరిహారం పొందింది
అమెరికా ఉపాధ్యక్షురాలు..కమలా హ్యారీస్ హత్యకు ఓ మహిళ కుట్ర పన్నారు. దీనిని ముందుగాన పసిగట్టిన పోలీసులు కుట్రను భగ్నం చేశారు.
100 ఏళ్ల వయస్సులో గిన్నీస్ రికార్డుల కెక్కింది ఓ మహిళ. బరువులు ఎత్తటం నాకు నేనే సాటి..నాకెవరు లేరు పోటీ అంటోంది ఫ్లోరిడాకు చెందిన 100 ఏళ్ల ఎడిత్ ముర్వే ట్రైనా.సెంచరీ కొట్టినా నా సత్తా ఏమాత్రం తగ్గలేదంటోంది ముర్వే.
రకరకాల డిజైన్లలో వచ్చే బట్టలు గందరగోళనాకి గురిచేస్తున్నాయి. కొన్నింటిని చూస్తుంటే కాస్త భయం కూడా కలుగుతుంది. చిరుతలు..పైథాన్ లు..సింహాలు..ఇలా షర్టులపై రకరకాల డిజైన్లతో వచ్చే బట్టలు నేడు ఫ్యాషన్. బెడ్ షీట్స్ కూడా అటువంటి డిజైన్లతో వస్తున్నాయ
అసలే బయట కరోనా ఉంది.. ఈ పరిస్థితుల్లో బయట భోజనం చేయాలంటేనే హడలిపోతున్నారు జనం. కానీ, ఓ మహిళ తన స్నేహితులతో కలిసి రెస్టారెంటుకు వెళ్లింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రెస్టారెంటులో రుచికరమైన భోజనాన్ని లొట్టలేసుకుంటు తిన్నారు. కానీ, చివరికి తే�