Flushes

    లంచం డబ్బును చింపేసి టాయిలెట్‌లో వేశాడు: ఏసీబీకి దొరికిపోయాడు

    March 26, 2019 / 06:24 AM IST

    లంచగొండుల గుండెల్లో గుబులు పుట్టించే వార్త ఇది. తెలంగాణలో ఓ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి దొరికిపోయాడు. అయితే తెలివిగా ఆలోచించిన ఆ అధికారి బాధితుల వద్ద నుంచి తీసుకున్న డబ్బుని దొరకకుండా చ

10TV Telugu News