Home » FM Piyush Goyal
ఢిల్లీ : మధ్యంతర బడ్జెట్ కొద్ది రోజుల్లో రానుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కీలకమైన మధ్యంతర బడ్జెట్‌కు మూడు రోజుల ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశం కానున్నారు. జనవరి 28వ తే