Home » FNCC Elections
సినీ నటులు బండ్ల గణేష్, శివాజీ రాజా చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి 30 ఏళ్ల స్నేహం ఒక కుటుంబాన్ని నిలబెట్టింది. శివాజీ రాజా ప్రస్తుతం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. త్వరలో ఫిలింనగ�
తాజాగా బండ్ల గణేష్ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. ''నేను త్వరలో జరగబోయే హైదరాబాద్లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ (FNCC) ఎన్నికల్లో పాల్గొనబోతున్నాను. మీ చేతుల్లో...............