Home » focuses
Three MLC posts in Telangana : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని మూడు స్థానాలను భర్తీ చేయాలని భావించిన ప్రభుత్వం.. ప్రజా గాయకుడు గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది
ఏప్రిల్ పద్నాలుగో తేదీతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన లాక్‌డౌన్ గడువు పూర్తయిపోతుంది. మళ్లీ మంచి రోజులొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇళ్లలో మగ్గిపోతున్న జనం కూడా .. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అంటూ ఎదురుచూస్తున్నార