Home » foldable iPhone launch
Foldable iPhones : అందిన లీక్ డేటా ప్రకారం.. వచ్చే 2026 సెప్టెంబర్ నెలలో ఫోల్డబుల్ ఐఫోన్లు లాంచ్ కానున్నాయి. ఐఫోన్ ఫోల్డ్ తర్వాత 2027లో ఫోల్డబుల్ మ్యాక్‌బుక్ రావచ్చు.
Apple Foldable iPhone : కుపెర్టినో-ఆధారిత దిగ్గజం ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్.. శాంసంగ్, గెలాక్సీ ఫ్లిప్ మాదిరిగానే ఫ్లిప్-స్టైల్ డివైజ్‌గా వస్తుందని నివేదికలు అంచనా వేస్తున్నాయి.