Home » folk dancer
కర్ణాటకకు చెందిన ట్రాన్స్ జెండర్ ను పద్మశ్రీ పురస్కారం వరించింది. పద్మ అవార్డు అందుకుంటు..ట్రాన్స్ జెండర్ మంజమ్మ జోగతి రాష్ట్రపతి తన చీర కొంగుతో దిష్టితీసి ఆశీర్వాదించారు.