Home » Food Delivery Drivers
హైదరాబాద్ లో ‘ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ’ చేసే స్విగ్గి, జోమాటో, ఉబర్ ఈట్స్ కంపెనీల వేకిల్ డ్రైవర్స్ ఇకపై జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా కంపెనీల వేకిల్ డ్రైవర్స్ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్