Home » food processing units
జిల్లాకో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో కనిష్టం 500ఎకరాల చొప్పున మొత్తం 10వేల ఎకరాల భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ది చెందుతోందని, అందుకు అనుగుణంగా పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
రైతుల సంక్షేమం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అన్నదాతలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతుల ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా రైతుల విషయంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ కల్ల�