Home » foot over bridge
మహారాష్ట్రలోని ఒక రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ప్రయాణికులు బ్రిడ్జి పై నుంచి కింద ఉన్న రైలు పట్టాలపై పడిపోయారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఓ బ్రిడ్జీని దొంగలు దోచుకెళ్లారు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మకపోగా..జోక్ అనుకుంటారు. కానీ ఇది నిజం. పాదచారుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జీని దొంగలు దోచుకుపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇది జరిగింది. వినటానికి ఇది చిత్రమనిపించినా
ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 30మంది గాయపడ్డారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం(మార్చి 14) సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుక