Home » Football Star
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ గురించి ఫుట్బాల్ క్రీడపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికి తెలిసేఉంటుంది..
పోర్చుగల్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ మరియు స్టార్ ఫుట్ బాలర్ గా పేరుపొందిన క్రిస్టియానో రొనాల్డో(36) మైదానంలోనే కాదు బయట కూడా ఏది చేసినా సంచలనమే.