for Only one ear women Rice Yarmbro

    భలే ఐడియా : ఒక్క చెవి ఉన్నవారు మాస్క్ ఇలా పెట్టుకోవచ్చు…

    August 20, 2020 / 11:09 AM IST

    కరోనా వైరస్..మాస్క్ మస్ట్. లేదంటే తప్పదు భారీ మూల్యం. నేటి కరోనా కాలంలో ఇదే నినాదంగా కొనసాగుతోంది. మాస్క్ పెట్టుకోవాలంటే రెండు చెవులు ఉండాలి. వాటికే మాస్క్ తగిలించుకోవాలి. లేదంటే మాస్క్ కట్టుకోవచ్చనుకోండి అది వేరే విషయం. కానీ మాస్క్ తగిలించు�

10TV Telugu News