Home » foreign Jamaat workers
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను, రాష్ట్ర డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. తబ్లిగీ జమాత్ లో పాల్గొన్న 960 మంది విదేశీ వర్కర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆర్డర్ వేసింది. కొవిడ్ 19 పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో జమాత్ నిర్వహిం