Home » foreign leaders
ఢిల్లీ : నిత్యం బిజీగా ఉండే ప్రధాని మోదీ.. తన కోసం షాపింగ్ చేశారు. తాను కోరుకుంటే ఏదైనా.. ఎవరైనా బహుమతిగా ఇస్తారు. కానీ.. ఆయన స్వయంగా షాపింగ్ ఫెస్టివల్‌లో జాకెట్ కొనుగోలు చేశారు. అంతేకాదు.. డిజిటల్ ఇండియా కోసం కృషి చేస్తున్న ఆయన.. తాను కొనుగోలు