Home » Forest fires
ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగగా.. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 42 మంది చనిపోయారు.
అడవిలో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఓ విమానం కుప్పకూలింది. గ్రీస్‌లో అగ్నిమాపక విమానం కూలిపోయింది