Home » Forest Minister Vijay Shah
మంత్రి మాట్లాడుతుండగా, జనంలోంచి ఒక వ్యక్తి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించాడు. తన భార్య అంగన్వాడీ సెంటర్లో వంట పని చేస్తోందని, ఆమెకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని, జీతాలు ఎప్పుడు చెల్లిస్తారని ఆయన మంత్రిని ప్రశ్నించారు.
ఓ కార్యక్రమానికి హాజరైన ఓ మంత్రిగారికి స్టేజీ మీదనే కూర్చోపెట్టి హెయిర్ కట్టింగ్ చేశాడు ఓ బార్బర్. తనకు చక్కగా హెయిర్ కట్టింగ్ చేసి..నున్నగా షేవింగ్ కూడా చేసిన ఆ బార్డర్ కు సదరు మంత్రివర్యులు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా రూ.60వేలు ఇచ్చి షాపు పెట్�